Singer - Ravi Chandra Varma
Chorus - Shashi Bhushan & Balu
Lyrics - Appala Prasad garu
Keyboards - Puneet
Music - Jadala Ramesh
కృష్ణ భజన :
ధర్మ స్థాపన కోసం అవతరించిన శ్రీ కృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో సకల సద్గుణ భూషితుడై బాల్యం నుండి అవతార సమాప్తి వరకు తాను జీవించిన 120 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని, తనని ధ్యానించిన వారందరికీ ముక్తిని ప్రసాదించాడు. తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు, నంద యశోదలు,గోవులు,గోప బాలురు, గోపికలు, రాధ, కుబ్జ,ద్రౌపది, నరకుని చెరలో వున్న రాజ కుమారీణులు, స్నేహితులు, గురు సాందీపని, దాసి పుత్రుడు విదురుడు, పంచ పాండవులు, విశేషంగా అర్జునుడు, అష్ట భార్యలు, భీష్మ ద్రోణులు ఇలా ఎందరినో ఆదరించి,కైవల్యాన్ని ఇచ్చి,ధర్మ పరిరక్షణ కు నడుం కట్టి పూతన,కంస, చాణుర, జరాసంధ, శిశుపాలు వంటి దురాత్ములను దండించి, దుర్మార్గులైన దుర్యోధన, దుస్సాశన,కాల యవనుడు, శకుని తదితరులను అణిచి, తన యాదవ వంశం నాశనమైనా, తాను మాత్రం ధర్మానికే ప్రాధాన్యత నిచ్చి, రాజ సూయ యాగం లో ఎంగిలి విస్తర్లు ఎత్తిన కృష్ణుడే , కురుక్షేత్రంలో అర్జునుని ద్వారా లోకానికి ప్రేమ తత్వాన్ని పంచేందుకు గీతను బోధించిన సర్వోత్తముడు శ్రీ కృష్ణునిపై ద్వాపర యుగం నుండి మొదలు ఈ కలియుగం వరకు అవాకులు చెవాకులు ప్రేలుతూ వున్న సందర్భంలో కృష్ణ తత్వాన్ని సామాజిక, ఆధ్యాత్మిక కోణంలో తెలిపే భజన గీతం ఇది.
Mesmerizing Lord Sri Krishna Bhajan in Telugu | Lord Krishna song in telugu | Appala Prasad garu | Most Popular Sri Krishna Song in telugu | Akhanda Bharath Songs | Akhanda Bharath | Appala Prasadji songs in telugu | Lord Krishna Songs in telugu | Krishna Govinda Krishna Gopala
For More Videos:
Join in our Telegram channel : https://t.me/AkhandaBharath
Subscribe Now: https://goo.gl/yJoN6B
Like our page on Facebook: https://goo.gl/5NcYsb